{"product_id":"9788196611606","title":"Naanna Enduko Venakabaddaadu","description":"\u003cp\u003eఒక్క కవితతో 'జగత్ప్రసిద్ధుడై' పోయిన పనసకర్ల ప్రకాశ్ నాయుడు- కొత్త కవితా సంకలనం \"నాన్న ఎందుకో వెనకబడ్డాడు\". ఈ కవితా సంకలనంలో... ప్రతి కవితా... మళ్ళీ చెప్తున్నా... ప్రతీ కవితలోనూ... ఏదో ఆర్తి, ఏదో ఆవేదన, ఏదో మెరుపు, ఏదో చమత్కారం... ఏ కవితనీ తీసిపారేయడానికి వీల్లేని విధంగా రాశాడు... కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి... ఇంత బాగా ఎలా రాయగలిగాడా అని!.. \u003c\/p\u003e\u003cp\u003eశివోహం \u003c\/p\u003e\u003cp\u003e(తనికెళ్ళ భరణి) \u003c\/p\u003e\u003cp\u003eసినీ రచయిత, నటుడు, దర్శకుడు \u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003e------------------------------------ \u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003eనాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది శీర్షికా కవిత మరియు పుస్తకం పేరు. ఈ బరువైన కవితలను చివరిదాకా ఊపిరి బిగపట్టుకుని చదవక తప్పదు. ఈ రచనలో కవితాత్మకత, మానవత, దేశీయత ముప్పేటగా అల్లుకపోయినది. ప్రకాశ్ మనసు ఒక అనుబంధాల పేటిక, ప్రేమల వాటిక. జిలేబీని ముట్టుకుంటే రసం అంటినట్టు ఏ కవితను తడిమినా అదొక తీపి సముద్రం. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో జీవన కోణాలను అన్వేషిస్తున్నాడు. కవిత్వంలో లాగా అక్కడ కూడా భావ సిద్ధిని పొందాలని, విజయాలు సాధ్యం కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. \u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003e﻿﻿డా॥ ఎన్. గోపి\u003c\/p\u003e","brand":"Kasturi Vijayam","offers":[{"title":"Default Title","offer_id":48528813785329,"sku":"9788196611606","price":18.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0674\/5433\/7265\/files\/9788196611606_p0.jpg?v=1786293519","url":"https:\/\/shop.barnesandnoble.com\/products\/9788196611606","provider":"Barnes \u0026 Noble","version":"1.0","type":"link"}